Shooter Manu Bakar, who opened India's account at the Paris Olympics, won another medal. Won bronze medal in 10m pistol mixed team category along with Sarabjot Singh.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాను తెరిచిన షూటర్ మను బాకర్ మరో మెడల్‌ను సాధించింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం గెలిచింది.
#manubhaker
#SarabjitSingh
#olympics2024
#parisolympics2024
~PR.350~ED.232~HT.286~